వంశీ సినిమా రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

సీనియ‌ర్ వంశీ 25వ చిత్రం ఎట్ట‌కేల‌కు రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. అజ్మ‌ల్‌, నికితానారాయ‌ణ్ జంట‌గా రూపొందిన ఈ సినిమా అన్నీ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుని చాలా రోజులైన‌ప్ప‌టికీ విడుద‌ల‌కు మాత్రం స‌మ‌యం తీసుకుంది. ముందు తను మొన్నే వెళ్లిపోయింది' అనే పేరుతో స్టార్ట‌యిన ఈ చిత్రం త‌ర్వాత సినిమాకు మెల్ల‌గా త‌ట్టింది మ‌న‌సు తలుపు' అనే టైటిల్ మార్చారు. డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డి.వెంక‌టేష్ ఈ సినిమాను బిడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ ,చిత్ర టైటిల్‌ను వెన్నెల్లోహాయ్ హాయ్' గా మార్చేశారు. టైటిల్ మార్చేశారు. తాజాగా ఈ సినిమా జ‌న‌వ‌రి 1,2016న విడుద‌ల‌కానుంది.

More News

సంపత్ నంది ఆశలు...

‘ఏమైందిఈవేళ’చిత్రంతో సక్సెస్ కొట్టిన సంపత్ నంది తన తదుపరిచిత్రం'రచ్చ'ను రామ్ చరణ్ తేజ్ తో తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు.

వెంకీ కోసం 4 టైటిల్స్...

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

త్రిష మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

మూడు పదుల వయసు దాటిన తర్వాత త్రిష కూడా త్రిష మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

'బలుపు','పవర్ ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా,తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్ గా,రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగర్'.

సూపర్ స్టార్ గొప్ప మనసు

అకాల వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడులోని పలు చోట్ల పడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి.