స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్న ఉపేంద్ర

  • IndiaGlitz, [Monday,August 12 2019]

సినీ హీరో, రాజకీయ నాయకుడు ఉపేంద్ర బెంగళూరులో ఉద్యమానికి తెర తీశాడు. కన్నడిగులకే ప్రభుత్వం ఉద్యోగాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ''స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. అందుకోసం నేను పోరాటం చేయబోతున్నాను. ఈ నెల 14,15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేయబోతున్నాను. దీనికి యువత మద్దతుగా నిలవాలని కోరుతున్నాను'' అని వీడియోలో ఉపేంద్ర చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఉపేంద్ర గట్టిపోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. కొన్ని రోజుల కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన గళమెత్తారు. ఆగస్ట్ 9న అవినీతపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేయడమే కాకుండా అధునిక టెక్నాలజీతో అవినీతిని అంతం చెయవచ్చుని పేర్కొన్నారు.

More News

ఫ్యాన్స్ వల్ల క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తన ఫ్యాన్స్ చేసిన పనికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళ్తే..

బిగ్‌బాస్ నుండి తమన్నా ఔట్

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 మూడోవారం ఎలిమినేషన్ ముగిసింది.

ట్విట్టర్‌ని వదిలేసిన బాలీవుడ్ దర్శకుడు .. కారణమేంటో తెలుసా?

సామాజిక సమస్యలపై సినిమాలు తీసే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ట్విట్టర్ మాధ్యమం నుండి బయటకు వచ్చేశారు.

కె.విశ్వనాథ్‌ని కలిసి సీఎం కె.సి.ఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుస్తున్నారు` అనే వార్త బయటకు రాగానే కె.విశ్వనాథ్‌కి ఏమైంది?

వాళ్ళకు నా వంతు సాయం చేస్తా!- హీరో చిరంజీవి

“సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను. అప్పటి చక్రవర్తి, ఇళయరాజా నుంచి రాజ్ కోటి, ఇప్పటి మణిశర్మ దాకా ఎంతోమంది సంగీత దర్శకుల బాణీలు