అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్ డేట్..

  • IndiaGlitz, [Wednesday,June 15 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా స‌రైనోడు సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. అయితే...బ‌న్ని నెక్ట్స్ మూవీ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, విక్ర‌మ్ కుమార్, లింగుస్వామి...ఈ ముగ్గురిలో ఎవ‌రితో ఉంటుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ సస్పెన్స్ కి తెర ప‌డింది. బ‌న్ని నెక్ట్స్ మూవీని లింగుస్వామితో చేయ‌నున్నాడనేది క‌న్ ఫ‌ర్మ్.
లింగుస్వామి స‌న్నిహితుల స‌మాచారం ప్ర‌కారం...ఈ నెలాఖ‌రున ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందించే ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా విభిన్న క‌థాంశంతో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. కేర‌ళ‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ‌న్ని ఇక త‌న దృష్టిని త‌మిళ‌నాడు పై పెట్టాడు. అందుక‌నే త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నాడు. మ‌రి..బ‌న్ని లింగుస్వామితో చేయ‌నున్న సినిమా ద్వారా త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

More News

Sridevi will receive outstanding achievement in Indian cinema at IIFA

Bollywood and South actress Sridevi is soon to receive award for outstanding achievement in Indian cinema at the International Indian Film Academy (IIFA), 2016 in Madrid next week.

P.C.Sreeram for 'Moodarkoodam' Naveen's next

Actor-director-producer Naveen of 'Moodarkoodam' fame is back after a long gap this time as a producer alone. Naveen has produced that Tamil film 'Kolanji' directed by his former associate Dhanaram Saravanan.

Abhishek Bachchan: My marriage and life are not going to be dictated by what the media says

There was buzz in the industry on a rift between Abhishek Bachchan and Aishwarya Rai Bachchan during Sarbjit promotions. But refuting rumours Abhishek has now said that his marriage and life are not going to be dictated by what the media says. Videos and news about the couple began recently when the Abhishek left the stage during Sarbjit promotions leaving Aishwarya behind.

Akshay Kumar and Sonakshi Sinha's 'Namastey England' on hold

When 2007 romantic movie 'Namastey London' hit screens it won hearts all over and was also the biggest blockbuster then. Currently there was news that, the sequel to the superhit romantic drama is in process and Akshay Kumar and Sonakshi Sinha will be playing the lead. But seem that all didn't go well and it has been shelved.

HOT: Sunny Leone goes 'Hug Me' in 'Beiimaan Love' First Song Teaser

The much awaited First Song Teaser of ‘Beiimaan Love’ titled "Hug Me" has been Launched! A peppy, vibrant number, “Hug Me” has the vivacious and enviable Sunny Leone grooving in various  colourful avatars!