అంతా నీవల్లే చరణ్ అంటున్న ఉపాసన...
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్‌చరణ్, ఉపాసనలకు పెళ్ళై ఐదేళ్లు పూర్తైంది. ఇటీవల వీరి పెళ్ళిరోజును ఘనంగా జరుపుకున్నారు. ఉపాసన రీసెంట్గా ఫెమీనా ఉమెన్ అవార్డ్‌ను అందుకుంది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. దీనికి రాంచరణ్ కూడా రిప్లై ఇచ్చాడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ తెలియజేశాడు. దీనికి థాంక్యూ మై లవ్..నీ సపోర్ట్ లేకుండా నేను అవార్డ్ సాధించేదాన్ని కాదు అంటూ ట్వీట్ చేశారు. ఒక పక్క రాంచరణ్, సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం చిత్రంలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్‌తో రాంచరణ్ బిజి బిజీగా ఉన్నాడు. మరో వైపు ఉపాసన కూడా కుటుంబ వ్యాపారాలు, సామాజిక సేవతో బిజీగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments