అప్పటి వరకూ నేలపైనే పడుకుంటా: పవన్

  • IndiaGlitz, [Thursday,July 23 2020]

ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లోనే ఉండిపోయారు. చాతుర్మాస దీక్ష గురించి.. తాను ఎప్పటి నుంచి చేస్తున్నది.. తదితర విషయాల గురించి పవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘2003 నుంచి చేసుకుంటూ వస్తున్నా.. అంతకు ముందు అయ్యప్పస్వామి మాలల వంటివి వేసే వాడిని. ఈ చాతుర్మాస దీక్ష గురించి మాత్రం బయటకు తెలియదు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండటం వల్ల బయటకు వచ్చింది. విష్ణుమూర్తి శయనించే కాలమిది. అందుకే ఆయన భక్తులందరూ ఈ దీక్ష చేస్తారు. ఇది కార్తీక మాసం దాటే వరకూ ఉంటుంది. అప్పటి వరకూ నేను గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తా.. నేలపైనే పడుకుంటా’’ అని పవన్ వెల్లడించారు.

More News

ప్రతిపక్షంలో ఉన్నామని కాకుండా.. నిష్పక్షపాతంగా మాట్లాడాలి: పవన్

ఏపీలో కరోనా పరిస్థితి.. ప్రభుత్వం విఫలమైందంటూ వస్తున్న వార్తలపై పవన్ స్పందించారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. త్వరలోనే వైసీపీలోకి గంటా?

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. ఆయన వైసీపీలోకి త్వరలోనే జంప్ చేయనున్నట్టు సమాచారం.

హాట్ టాపిక్‌గా జనసేన ఎమ్మెల్యే రాపాక..

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన పార్టీ అధ్యక్షుడి కంటే వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌నే ఎక్కువ సార్లు ప్రశంసించి ఉంటారు.

నాకంత టైమ్ లేదు.. ‘పరాన్నజీవి’పై వర్మ..

తనపై బిగ్‌బాస్ ఫేం.. నూతన్ నాయుడు తెరకెక్కిస్తున్న ‘పరాన్నజీవి’ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

11 ఏళ్ల త‌ర్వాత అనుష్క సినిమా రీమేక్‌...!!

స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్‌ను స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతుంది. సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క దాదాపు అంద‌రు సూప‌ర్‌స్టార్స్‌తో న‌టించింది.