ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివర్శిల్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన యూనివర్శిల్ హీరో ఎవరో కాదు...కమల్ హాసన్. రిపబ్లిక్ డే సందర్భంగా ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన కమల్... నేటికీ భారత స్వాతంత్ర సమరానికి అదే ప్రత్యేకత కలిగి ఉంది. ఆ ప్రత్యేకతను మనమందరం గౌరవించడం..అంతర్జాతీయ స్ధాయికి ఎదగడమే మన బాధ్యత అంటూ ట్వీట్ చేసారు.
కమల్ హాసన్ ట్విట్టర్ లో చేరిన గంటలోనే ఎనిమిది వేల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. రెండు గంటల తర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ సందర్భంగా కమల్ కుమార్తె శృతిహాసన్ ఆయనకు అభినందనలు తెలియచేస్తూ.....నేను అత్యంత అభిమానించే వ్యక్తి కమల్ హాసన్ కి ట్విట్టర్ లోకి స్వాగతం.లవ్ యు పప్పా అని ట్వీట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com