Congress:రెండు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

కామారెడ్డిలో 4389 ఓట్ల ఆధిక్యంతో రేవంత్‌రెడ్డి.. మూడో రౌండ్‌ ముగిసే సరికి 4389 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

నల్గొండలో కోమటరెడ్డి వెంకరెడ్డి 2వేలకు పైగా ఓట్లతో ముందంజ

హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2వేలకు పైగా ఓట్లతో ముందంజ

మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఆధిక్యం

కల్వకుర్తి నియోజకవర్గం లో మొదటి రౌండ్ ముగిసే సరికి 1174 కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ్ రెడ్డి ముందంజ

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు రెండో రౌండ్‌లో 1752 ఓట్ల ఆధిక్యం

జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధిక్యం

హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

గోషామహాల్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌పై కేసీఆర్‌ ముందంజ

ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ముందంజ

ఈటలపై 302 ఓట్ల ఆధిక్యం కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి ఆధిక్యత

ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ లీడ్

గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యం

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాంధీ ముందంజ

కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్అభ్యర్థి వివేకానంద లీడ్

చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి మేఘారాణి ఆధిక్యం

అంబర్‌పేటలో బీఆర్‌ఎస్అభ్యర్థి కాలేరు వెంకటేష్ లీడ్

సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు

సత్తుపల్లిలో 226 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య

ఆదిలాబాద్‌లో బీజేపీ లీడ్‌

More News

KCR- Rahul Gandhi:కేసీఆర్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు.. రంగంలోకి రాహుల్ గాంధీ..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఫలితాలపై ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీల నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Congress:ఈనెల 4న కేబినెట్ భేటీపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు.

Silk Smitha:సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయిందిగా..

దివంగత నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా మరో బయోపిక్‌ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె జయంతిని పురస్కరించుకుని ‘సిల్క్‌ స్మిత- ది అన్‌టోల్డ్‌ స్టోరీ’

Majority of Seats:మెజార్టీ సీట్లు రాకపోతే ఎలా..? మంతనాల్లో నిమగ్నమైన పార్టీలు..

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో రేపటితో తేలిపోనుంది.

Congress:ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్‌కే పట్టం.. సీఎంగా మొగ్గు ఎవరికంటే..?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.