Congress:రెండు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు
Send us your feedback to audioarticles@vaarta.com
కామారెడ్డిలో 4389 ఓట్ల ఆధిక్యంతో రేవంత్‌రెడ్డి.. మూడో రౌండ్ ముగిసే సరికి 4389 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
నల్గొండలో కోమటరెడ్డి వెంకరెడ్డి 2వేలకు పైగా ఓట్లతో ముందంజ
హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2వేలకు పైగా ఓట్లతో ముందంజ
మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఆధిక్యం
కల్వకుర్తి నియోజకవర్గం లో మొదటి రౌండ్ ముగిసే సరికి 1174 కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ్ రెడ్డి ముందంజ
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు రెండో రౌండ్‌లో 1752 ఓట్ల ఆధిక్యం
జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధిక్యం
హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.
గోషామహాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌పై కేసీఆర్ ముందంజ
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ముందంజ
ఈటలపై 302 ఓట్ల ఆధిక్యం కామారెడ్డిలో రేవంత్‌రెడ్డికి ఆధిక్యత
ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ లీడ్
గోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యం
శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గాంధీ ముందంజ
కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్అభ్యర్థి వివేకానంద లీడ్
చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి మేఘారాణి ఆధిక్యం
అంబర్‌పేటలో బీఆర్‌ఎస్అభ్యర్థి కాలేరు వెంకటేష్ లీడ్
సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు
సత్తుపల్లిలో 226 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య
ఆదిలాబాద్‌లో బీజేపీ లీడ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout