సునీల్ సరసన ఇద్దరు

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం ఈడు గోల్డ్ ఎహే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు.

గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో సునీల్ సరససన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారట. అందులో ఒక హీరోయిన్ జోరు, మాయ చిత్రాల ఫేమ్ సుష్మా స్వరాజ్ కాగా మరో హీరోయిన్ గా రిచాపనయ్ నటించనుందట.

More News

రెండో సినిమాకే డబ్బింగ్ చెప్పేసుకుంది

నాని సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక నాయర్. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మాళవిక నాయర్

నాని టైటిల్ మారుతుందా...

నానికి 2015 ఏడాది బాగా కలిసి వచ్చింది.భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ ను చవిచూశాడు నాని.

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రిలీజ్ డేట్

న‌వీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది.

'కథకళి' సెన్సార్ పూర్తి

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన మాస్‌ హీరో విశాల్‌

న‌టుడుగా మారుతున్న డైరెక్ట‌ర్..

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్. ఈ క్రేజీ యువ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు.