ర‌వితేజ రెండు సినిమాలు

  • IndiaGlitz, [Monday,July 04 2016]

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఈ ఏడాది స‌గం పూర్త‌వుతున్నా కొత్త సినిమా మొద‌లెట్ట‌నేలేదు. బెంగాల్ టైగ‌ర్' త‌ర్వాత చ‌క్రి స‌హా మ‌రో డైరెక్ట‌ర్‌తో సినిమా ప్లానింగ్ జ‌రిగిన‌ప్ప‌టికీ కార్య‌రూపం దాల్చ‌లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయి.

అయితే ఇప్పుడ ఏకంగా రెండుసినిమాలు చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అందులో ఒక‌టి డైరెక్ట‌ర్ బాబీ, మ‌రో సినిమా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందట‌. ప్ర‌స్తుతం రెండు సినిమాలు స్క్రిప్ట్స్ ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే నిర్మాత‌లు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంది. ర‌వితేజ‌, బాబీ కాంబినేష‌న్‌లో గ‌తంలో ప‌వ‌ర్ అనే సినిమా రూపొంది మంచి విజ‌యాన్ని అందుకుంది.

More News

హీరో శ‌ర్వానంద్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న డైరెక్ట‌ర్...

శ‌ర్వానంద్ న‌టించిన రాజాధిరాజా చిత్రం ఇటీవ‌ల రిలీజైంది. చేర‌న్ రూపొందించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది.

పూరి - క‌ళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ఇదే..

క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

సందీప్ కిష‌న్ రిలీజ్ చేసిన త‌ను..వ‌చ్చేనంట మోష‌న్ పోస్ట‌ర్

శ్రీ అచ్యుత ఆర్ట్స్  పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మాతగా తేజ కాకుమాను (బాహుబలి  ఫేం), రేష్మి గౌతం, ధన్య  బాలకృష్ణన్  నటినటులుగా వెంకట్  కాచర్ల దర్సకత్వంలో  రూపొందుతున్న  చిత్రం  “తను... వచ్చేనంట”.

జూలై 22న 'చుట్టాలబ్బాయి'

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి,రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుట్టాలబ్బాయి'.

'దడ పుట్టిస్తా' ఆడియో విడుదల చేసిన కొడాలి నాని

విన్ని వియాన్,నేహ,హరిణి,ఆన్య హీరో హీరోయిన్లుగా నాయని పృథ్వి రెడ్డి సమర్పణలో పి.జె.ఆర్,ఎన్.పి.ఆర్ క్రియేటివ్ వర్క్స్,