త్రివిక్రమ్ బోణీ కొడతాడా?
Sunday, August 6, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది తరువాత పవన్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ ప్రయత్నానికి టైటిల్ అయితే ఫిక్స్ కాలేదు కాని.. రిలీజ్ డేట్‌ని సంక్రాంతికి అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జనవరి 10 లేదా 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. విశేషమేమిటంటే.. ఇప్పటివరకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఏ చిత్రమూ పొంగల్ టైంలో రిలీజ్ కాలేదు. తెలుగు పలుకులకు కొత్తందం తెచ్చే త్రివిక్రమ్.. తెలుగు వారికి ప్రియమైన పండగ సమయంలో తొలిసారిగా వస్తున్న వైనం ఆయనకి ఆ సీజన్ పరంగా బోణి అందిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments