అక్కినేని హీరోతో మాంత్రికుడు...

  • IndiaGlitz, [Saturday,July 04 2015]

ఒక లైలా కోసం' చిత్రం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటూనే కొత్త కథలను వింటున్నాడు. త్వరలోనే మాటల మాంత్రికుడుగా పేరున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత త్రివిక్రమ్ నాగచైతన్యతో సినిమా చేయడం అక్కినేని అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు)నిర్మించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.

More News

'సూపర్ స్టార్ కిడ్నాప్' మూవీ రివ్యూ

స్టార్ హీరోల పేర్లను చిన్న సినిమాల్లో వాడుకోవడం కామన్ విషయమే. అలాంటి ప్రయత్నంతో రూపొందిన చిత్రమే సూపర్ స్టార్ కిడ్నాప్. ఇందులో మహేష్ పేరుని, తను నటించిన చిత్రాల్లో కొన్ని డైలాగ్స్ ను వాడుకున్నారు.

'బస్తీ' మూవీ రివ్యూ

తెలుగు సినిమా రంగంలో నట వారసుల హవా కొనసాగుతుంది. ఈ కోవలో చాలా మంది హీరోలు సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత తమ ప్రతిభతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

ఆగస్టు 28న సుబ్రమణ్యం ఫర్ సేల్

సాయిధరమ్తేజ్ హీరోగా నటిస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత.

బాలయ్యతో మరోసారి చేస్తుంది...

‘సింహా’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి వరుస విజయాలను సాధించిన బాక్సాఫీస్ బొనాంజా నటసింహ నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం ‘డిక్టేటర్’లో నటించడానికి సిద్ధమవుతున్నారు.

వాళ్లు సూపర్ స్టార్ ను కిడ్నాప్ చేస్తారట...

నందు, భూపాల్, ఆదర్శ్, శ్రద్ధాదాస్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సూపర్స్టార్ కిడ్నాప్’. లక్కీ క్రియేషన్స్ బ్యానర్పై సుశాంత్రెడ్డి దర్శకత్వంలో చందు పెన్మత్స ఈ చిత్రాన్ని నిర్మించారు.