త్రివిక్రమ్ బెస్ట్ ఫిలిమ్ ఇదేనట...
Friday, March 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అ..ఆ. అనసూయ రామలింగం వెర్సెస్ ఆనంద విహారి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ - సమంత జంటగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లేటెస్ట్ గా రిలీజ్ చేసారు.
ఈ ఫస్ట్ లుక్ గురించి సమంత స్పందిస్తూ...అ..ఆ ప్రజెంట్ ఫస్ట్ లుక్ చూసి చాలా ఫ్రౌండ్ గా ఫీలవుతున్నాను. ఈ సినిమా మిమ్మిల్ని నవ్విస్తుంది. త్రివిక్రమ్ సినిమాల్లో బెస్ట్ ఫిలిమ్ అవుతుంది అంటుంది. ఈ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. .సమంత అంత ఖచ్చితంగా అ..ఆ త్రివిక్రమ్ బెస్ట్ ఫిలిమ్ అని చెబుతుండడం చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది.మరి..సమంత చెప్పింది నిజమా..కాదా..అనేది తెలియాలంటే మే 6 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments