చరణ్, పవన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ మూవీని నిర్మించ‌నున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై రూపొందే ఈ సినిమాకి ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అబ్బాయి చ‌ర‌ణ్ తో బాబాయ్ ప‌వ‌న్ నిర్మించే ఈ క్రేజీ మూవీకి ప‌వన్ స‌న్నిహితుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఎప్ప‌టి నుంచో చ‌ర‌ణ్..త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌నుకుంటున్నాడు. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌ర‌లేదు. ఇప్పుడు అబ్బాయ్ కోసం బాబాయ్ త్రివిక్ర‌మ్ ని ఫిక్స్ చేసాడ‌ట‌.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టించే చిత్రాన్ని నాలుగు నెల‌ల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఆత‌ర్వాత ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించి వ‌చ్చే ద‌స‌రాకి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

More News

నిన్న చిరంజీవి..నేడు వినాయక్..

మెగాస్టార్ చిరంజీవి..కంచె సినిమా చూసి టీమ్ ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ..కంచె సినిమా త‌న‌కు ఎంత‌గా న‌చ్చిందో చెప్పారు.

ర‌జ‌నీ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

క్రిష్ టార్గెట్ ఇదే..

గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్నిఅందుకున్న డైరెక్ట‌ర్ క్రిష్.

కొడుకు కోరిక తీర్చిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్..ప్రస్తుతం బ్రహ్మోత్సం సినిమా చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలసి ప్యారీస్ ప్లాన్ చేసారు.

నాగ‌శౌర్య మూవీకి ఇళ‌య‌రాజా మ్యూజిక్

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామయ్య‌, ల‌క్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు..ఇలా యూత్ ఫుల్ మూవీస్ తో ఆక‌ట్టుకుంటున్న యువ హీరో నాగ‌శౌర్య‌.