ఎల్లుండు నుంచే అ..ఆ...
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియర్ బాయ్ నితిన్ నటించబోతున్న తాజా సినిమా అ..ఆ.. హైదరాబాద్లో ఎల్లుండి అంటే గురువారం మొదలు కానుంది. పూజా కార్యక్రమాలను ఆ రోజు చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. నదియా కీలక పాత్రలో కనిపించనున్నారు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది సినిమాకు ట్యాగ్ లైన్. ఈ సినిమా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అని లవ్ స్టోరీ అని నితిన్ చెప్పాడు. ఎస్.రాధాకృష్ణ తన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments