మోహినిగా త్రిష...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళంలో హీరోయిన్ దశాబ్దకాలంగా రాణిస్తున్న హీరోయిన్ త్రిష . మూడు పదులు వయసు దాటినా ఇంకా వరుస అవకాశాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం త్రిష వరుసగా హర్రర్ సినిమాల్లోనే నటిస్తుంది. కళావతి(చంద్రకళ సీక్వెల్) విడుదలైంది. గోవి దర్శకత్వంలో రూపొందిన నాయకి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ రెండు హర్రర్ చిత్రాలతో పాటు ముచ్చటగా మూడోసారి మాదేష్ దర్శకత్వంలో మరో సూపర్ నేచురల్ హర్రర్ థ్రిల్లర్ మూవీలో నటించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 2 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. లండన్ సహా మరికొన్ని విదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి మోహని అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మరి మోహినిగా త్రిష ఎలా భయపెడుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com