నాయకి షూటింగ్ లో త్రిష బిజీ

  • IndiaGlitz, [Thursday,August 13 2015]

చెన్నై సొగసరి త్రిష తొలిసారి నాయకి టైటిల్ తో హర్రర్ కామెడి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని త్రిష మేనేజర్ గిరిధర్ ప్రొడక్షన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. లవ్ యు బంగారమ్' ఫేమ్ గోవి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

గతంలో కమల్ హాసన్ కల్యాణ్ రామన్' చిత్రానికి రీమేక్ గా ఈ ,చిత్రం రూపొందుతోందని, కమల్ స్థానంలో త్రిష నటిస్తుందనేది లెటెస్ట్ న్యూస్. ఈ సినిమా షూటింగ్ లో ఎంజాయ్ చేస్తున్నానని దర్శకుడు గోవి టేకింగ్ బావుందని తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఈ హర్రర్ కామెడిలో ఎలా అలరిస్తుందో చూడాలి మరి...

More News

సింపుల్ లవ్ స్టొరీ ఆడియో లాంచ్

గాయత్రీ సినీ క్రియేషన్స్ పతాకం పై కుమార్ సమర్పణ లో రవి వర్మ దర్శకత్వం లో నాలుగు జంటల నూతన నటీనటులతో నిర్మాతలు కుండలి పాండురంగం మరయు మద్దెల అనిల్ కుమార్ కలసి నిర్మిస్తున్న చిత్రం

120 మంది డాన్స‌ర్స్ తో ర‌వితేజ 'బెంగాల్ టైగ‌ర్' థీమ్ సాంగ్

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న

'డైనమైట్' రిలీజ్ డేట్

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మాతగా నిర్మించిన చిత్రం ‘డైనమైట్’.

ఆగష్టు 15 న వరుణ్ తేజ్ - క్రిష్ ల కంచె టీజర్ విడుదల

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా

'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.