త్రిష సినిమా స్టార్ట్ అయింది...

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

చెన్నై బ్యూటీ త్రిష ప్రధానపాత్రలో నాయకి' చిత్రం గురువారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని లవ్ యు బంగారం' ఫేమ్ గోవి డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష సరసన ఢమరుకం గణేష్ వెంకట్రామన్ నటిస్తున్నాడు. రఘు కుంచె ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నాడు.

రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గిరిధర్ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్రర్ కామెడి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తుండటం విశేషం. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది.

More News

మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...

‘శ్రీమంతుడు’తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

వరల్డ్ రికార్డ్ సాధించిన చంద్రమహేశ్ 'రెడ్ అలర్ట్'

ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదో రికార్డ్ లాంటిదే. అందుకే 'రెడ్ అలర్ట్' చిత్రం 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది.

ఫ్యాన్స్ కి మహేష్ చేయూత...

‘శ్రీమంతుడు’ చిత్రం సక్సెస్ తో అభిమానుల నుండి బర్త్ డే గిఫ్ట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్నాడు.

కొత్త కాంబినేషన్ లో మహేష్ చిత్రానికి రంగం సిద్ధం...

‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ సక్సెస్ కావడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరిన హీరోగా మహేష్ బాబును నిలబెట్టింది. ఈ చిత్రం సక్సెస్ తో మహేష్ నెక్స్ ట్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

చిరు సాంగ్ మాత్రం అప్పుడేనట...

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు కెళుతున్నాడు.