త్రిష సినిమా స్టార్ట్ అయింది...
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నై బ్యూటీ త్రిష ప్రధానపాత్రలో నాయకి` చిత్రం గురువారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని లవ్ యు బంగారం` ఫేమ్ గోవి డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష సరసన ఢమరుకం గణేష్ వెంకట్రామన్ నటిస్తున్నాడు. రఘు కుంచె ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నాడు.
రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గిరిధర్ మామిడిపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్రర్ కామెడి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తుండటం విశేషం. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com