హిందీలో త్రిష సినిమాకు క్రేజ్....
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది నుండి టాలీవుడ్, కోలీవుడ్ లో హర్రర్ చిత్రాల హవా ఎక్కువైంది. ఈ హవాలో స్టార్ హీరోయిన్స్ సైతం హర్రర్ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపించారు. అనుష్క, నయనతార సహా స్టార్ హీరోయిన్స్ అందరూ అభిమానులను అందంతో అలరించడమే కాదు, హర్రర్ అభినయంతో భయపెట్టారు. రీసెంట్ గా త్రిష కూడా నాయకి చిత్రం ద్వారా ఈ లిస్టులో చేరింది. తెలుగు, తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా డబ్బింగ్ చేయడానికి అక్కడి నిర్మాతలు ముందుకు వచ్చి నాయకి హిందీ డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నారని సమాచారం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నాయకి వేసవిలో విడుదలకానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com