close
Choose your channels

అభిమాని పనికి త్రిష సంతోషం...

Friday, June 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిమానానికి హద్దులుండవు..ఒక్కొక్కరు ఒక్కో విషయంపై, ఒక్కో వ్యక్తిపై రకంగా అభిమానాన్ని చూపుతుంటారు. ముఖ్యంగా సినిమాల నటుల విషయంలో అభిమానులు వేరుగా ఉంటుంది. కొందరు తలపై హెయిర్ తో తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ పేరుని డిజైన్ చేయించుకోవడం, చేతుల, ఎదపై జబ్బలపై పచ్చపొడిపించుకోవడం, తమ పిల్లలకు పేర్లు పెట్టుకోవడం, అభిమాన నాయకానాయికలకు గుళ్ళు కట్టేయడం ఇలా ఒకటేమిటి ఎవరి అభిమాన వ్యక్త శైళి వారిది. అలాగే త్రిష అభిమాని ఒకడు తనదైన రీతిలో కారు వెనుక నెంబర్ ప్లేట్ పై నెంబర్ బదలు త్రిష అనే పేరు రాయించుకున్నాడు. అది కూడా విదేశీ అభిమాని కావడం. సదరు అభిమాని కారు ఫోటోను సోషల్ మీడియాలో ఉంచి త్రిష సంతోషపడుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment