చిరు సాంగ్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` శరవేగంగా సంక్రాంతి బరిలో రావడానికి సమాయత్తం అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను పెంచేలా బాస్ ఈజ్ బ్యాక్ లైన్‌తో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఫస్ట్‌లుక్, టీజర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా చిరు డ్యాన్స్ చేసి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సాంగ్‌కు మెగాభిమానులు, ప్రేక్షకులు మంచి స్పందనను చూపుతున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఇప్పుడు యూ ట్యూబ్‌లో సంచనాలకు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే సాంగ్ వ్యూవర్స్ 5 మిలియన్స్‌కు చేరుకున్నారు. ఈరోజు మరో సింగిల్ ట్రాక్ విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments