అమితాబ్, ఆమీర్ ట్రైలర్ అప్పుడే...
Send us your feedback to audioarticles@vaarta.com
సముద్రపు దొంగలు కాన్సెప్ట్‌పై వచ్చిన సినిమాల్లో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా కూడా అలాంటి సినిమాకు రూపకల్పన చేస్తుంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందతున్న చిత్రం `థగ్స్ ఆఫ్ హిందూస్థాన్` సముద్రం, దొంగలనే కాన్సెప్ట్‌తోనే తెరకెక్కుతుంది.
ఇందులో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాను ఈ దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమా ట్రైలర్‌ను యశ్ చోప్రా పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదల చేయాలనుకుంటున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments