అమితాబ్, ఆమీర్ ట్రైల‌ర్ అప్పుడే...

  • IndiaGlitz, [Friday,September 14 2018]

స‌ముద్ర‌పు దొంగ‌లు కాన్సెప్ట్‌పై వ‌చ్చిన సినిమాల్లో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ‌. అయితే ఇప్పుడు ఇండియ‌న్ సినిమా కూడా అలాంటి సినిమాకు రూప‌క‌ల్ప‌న చేస్తుంది. విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌' స‌ముద్రం, దొంగ‌ల‌నే కాన్సెప్ట్‌తోనే తెర‌కెక్కుతుంది.

ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమిర్ ఖాన్ న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాను ఈ దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. సినిమా ట్రైల‌ర్‌ను య‌శ్ చోప్రా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.