మహేష్ మూవీకి టాప్ సినిమాటోగ్రాఫర్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం మూవీలో నటిస్తున్నవిషయం తెలిసిందే. శనివారం నుంచి తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో ప్రారంభించనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ మురుగుదాస్ మూవీలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో ఒకేసారి షూటింగ్ చేసి హిందీలో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ క్రేజీ మూవీకి నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సంతోష్ శివన్ ని సినిమాటోగ్రాఫర్ గా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని స్వయంగా సంతోష్ శివన్ ఓ కార్యక్రమంలో తెలియచేసారు. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించి అదే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments