సుల్తాన్ ని మెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం సుల్తాన్. ఈ సినిమా విడుద‌లైన ఫస్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని త‌క్కువ రోజుల్లోనే దాదాపు 500 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. మ‌రికొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసేలా సుల్తాన్ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఇదిలా ఉంటే....సుల్తాన్ లో న‌టించిన బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ను టాలీవుడ్ స్టార్ హీరో వెంక‌టేష్ తెగ పొగిడేస్తున్నాడు. సుల్తాన్ సినిమా చూసాను. నాకు చాలా బాగా న‌చ్చింది. స‌ల్మాన్ న‌ట‌న‌, సినిమా అద్భుతం. స‌ల్మాన్ కంగ్రాట్స్ అంటూ...స‌ల్మాన్ తో దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు వెంకీ.

More News

సాయిధరమ్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది...

వరుస విజయాల సాధిస్తూ ముందుకు సాగుతున్న మెగా క్యాంప్ హీరో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్

ఆ విషయంలో...బాహుబలి తర్వాతే కబాలి

యూరప్ లో అత్యధిక సిటింగ్ కెసాసిటీ గల థియటర్ పారీస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్.

ఆ రోజే...చుట్టాల‌బ్బాయి కూడా వ‌స్తున్నాడు

సాయికుమార్ త‌న‌యుడు ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్, వెంక‌ట్ త‌లారి  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మహేష్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ తో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం తర్వాత మహేష్ నెక్ట్స్ మూవీ ఏమిటి అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గా ఉండేది.

కబాలి మేకింగ్ రాకింగ్...

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది.కబాలి తెర పైకి రావడానికి ఇక రెండు రోజులు మాత్రమే మిగిలివుంది.