మణిరత్నంను కలిసిన టాలీవుడ్ స్టార్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ ఏస్ డైరెక్టర్స్‌లో మణిరత్నంకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. యంగ్ హీరోస్ అందరూ ఈ అగ్ర దర్శకుడుతో కలిసి పనిచేయాలనుకుంటారు. రీసెంట్గా ఈ అగ్ర దర్శకుడుని మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలిసినట్టు సమాచారం. ఓకే బంగారం సినిమాను రాంచరణ్‌తో తెరకెక్కించాలని మణిరత్నం అనుకున్నా కొన్ని కారణాలతో కుదరలేదు. ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ కలవనుంది. అయితే వీరి మధ్య సినిమాలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగాయనేదే ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం కార్తీ, అదితి హైదరీ డ్యూయెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మణిరత్నం మరో ప్రాజెక్ట్‌కు సిద్ధమైపోయాడు. మరి చరణ్ మణిరత్నం కాంబో అంటే అందరిలో ఆసక్తి ఏర్పడటం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com