మోడీ సంచలన నిర్ణయాన్ని సమర్ధిస్తూ సినీ హీరోల ప్రశంసలు..!
Wednesday, November 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో నల్లధనం సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అరికట్టాలనే ఉద్దేశ్యంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అదే 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం. ఈ నోట్లు ఉన్న వాళ్లు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలి. సరైన ఆధారాలు చూపించి వేరే అకౌంట్స్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. నల్లధనం ఎక్కువుగా 500, 1000 నోట్లలో ఉండడం వలన అరికట్టేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మనీని అరికట్టేందుకు ప్రధాని తీసుకున్ననిర్ణయాన్ని సినీ హీరోలు రజనీకాంత్, సూర్య, డైరెక్టర్ కొరటాల శివ, కమల్ హాసన్, మోహన్ బాబు, నాగార్జున, ప్రకాష్ రాజ్, అల్లు అర్జున్, సిద్దార్ధ్ తదితరులు సమర్ధిస్తూ మోడీని అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments