టాలీవుడ్ & కోలీవుడ్ క్వీన్..

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

బాలీవుడ్ లో కంగ‌నా న‌టించిన క్వీన్ చిత్రం విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్నిసౌత్ లో రీమేక్ చేయాల‌ని చాలా మంది నిర్మాత‌లు ప్ర‌య‌త్నించారు. అయితే... ఫైన‌ల్ గా త‌మిళ హీరో ప్ర‌శాంత్ ఫాద‌ర్ త్యాగ‌రాజ‌న్ రీమేక్ హ‌క్కులు సొంతం చేసుకున్నారు. క్వీన్ రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకుని చాలా రోజ‌లు అయ్యింది కానీ..క్వీన్ రీమేక్ ఎవ‌రితో చేస్తున్నార‌నే విష‌యం పై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే... క్వీన్ రీమేక్ సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు సుహాసిని రాస్తుంటే...ఈ చిత్రాన్ని రేవ‌తి డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగు, త‌మిళ్ లో రూపొందే ఈ చిత్రంలో క్వీన్ గా త్రిష న‌టిస్తుంద‌ట‌. ఈ క్రేజీ మూవీలో ప్ర‌శాంత్ స్పెష‌ల్ రోల్ క‌నిపించ‌నున్నారట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి వివ‌రాన‌లు అఫిషియ‌ల్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే...క్వీన్ క్రేజి మూవీగా మారడం ఖాయం.

More News

రజనీ కబాలి పోస్టర్ వివాదం..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి.ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించారు.

నా కుటుంబం అనేది ఎంత కరెక్టో..నా కులం వాడు అనేది కూడా అంతే కరెక్ట్ - మధుర శ్రీధర్ రెడ్డి

స్నేహగీతం,బ్యాక్ బెంచ్ స్టూడెంట్,ఇట్స్ మై లవ్ స్టోరీ...తదితర చిత్రాలను అందించిన మధుర శ్రీధర్ రెడ్డి తాజాగా నిర్మించినచిత్రం ఒక మనసు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'కథలో రాజకుమారి'

వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ,హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం 'కథలో రాజకుమారి'.

చుట్టాలబ్బాయి ఆడియో తేదీ ఖరారు

ఆది హీరోగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం చుట్టాలబ్బాయి.

చైతు హీరోయిన్ తో శర్వానంద్....

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తున్నారు.