స్టన్నింగ్ హాట్.. నడుము సొగసుతో మంత్రం వేస్తోంది
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయే అని చెప్పాలి. ఆమెకు అనంతపూర్ బ్యాగ్రౌండ్ ఉంది. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది.
తొలి చిత్రంలోనే చూడచక్కనైన రూపంతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది ప్రియాంక. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అవుతోంది. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొంతం అని చెప్పాలి.
ఇదీ చదవండి: వైరల్ పిక్ : అల్లువారబ్బాయితో అజ్ఞాతవాసి హీరోయిన్ ఘాటు రొమాన్స్
తాజాగా ప్రియాంక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బ్లాక్ శారీ పోజుని వర్ణించడం కష్టం. ట్రాన్స్ పరెంట్ శారీలో ప్రియాంక నడుము అందాలు చూస్తూ కుర్రాళ్లు చూపు తిప్పుకోవడం సాధ్యం కాదు. ఆమె ఫోజు అంత మెస్మరైజింగ్ గా ఉంది.
ప్రియాంక ఈ పిక్ పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే దాదాపు లక్షలైకులు వచ్చాయంటే సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. సినిమాల విషయంలో ప్రియాంక వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. బహుశా ఆచితూచి అయినా సరైన కథలని మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తోందేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments