పిక్ టాక్: రాశి ఖన్నా సెక్సీ ఫోజు.. హాట్ అండ్ స్టైలిష్
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార రాశి ఖన్నా గురించి తెలుగు ప్రేక్షుకులకు పరిచయం అక్కర్లేదు. చూపు తిప్పుకోలేని అందంతో రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో విజాయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ మతిపోగోట్టే హాట్ నెస్ తో వైరల్ అవుతోంది. నాజూకైన నడుము సొగసు, ఒంపుసొంపులతో రాశి అందాల కనువిందు చేస్తోంది.
వైట్ ప్యాంట్, ఎల్లో టాప్ లో రాశి సొగసు చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఈ స్టన్నింగ్ ఫోజులో రాశి తన మత్తు కళ్లతో మాయ చేస్తోంది. రాశి ఖన్నా ఈ పిక్ పోస్ట్ చేసిన గంట లోపే రెండున్నర లక్షల మంది ఈ పిక్ ని లైక్ చేశారు. ఫైరీ ఏమోకాన్స్ తో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రాశి ఖన్నా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments