రెమ్యునరేషన్ లేకుండానే...

  • IndiaGlitz, [Friday,June 03 2016]

ధనుష్ ను రాంజనా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం చేయడమే కాదు, మంచి విజయాన్ని అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. ఈ చిత్రంతో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ప్రసుతం ఆనంద్ ఎల్.రాయ్ నిమ్మో పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ ఫిప్ కారణంగా ధనుష్ పారితోషకం తీసుకోకుండా నటిస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం తొడరి, కొడి, వడచెన్నై చిత్రాలతో ధనుష్ బిజీ బజీగా ఉన్నాడు.

More News

స‌మంత చెప్పింది చైతు గురించేనా..

అందాల బొమ్మ స‌మంత ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో టాలీవుడ్ యంగ్ హీరోతో ల‌వ్ ఉన్నాను అని తెలియ‌చేసింది.

బన్ని, ఎన్టీఆర్ బాటలో మరో హీరో...

ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోగా కొనసాగిన సిద్ధార్థ్.తెలుగులో సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ సాధించకపోవడంతో

'అభినేత్రి' కోసం అందరూ కలిసొస్తున్నారు...

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.

రామ్ హీరోయిన్ తో నాని..

రామ్ హీరోయిన్ తో నాని న‌టిస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ...రామ్ హీరోయిన్ ఎవ‌రంటారా..? నేను శైల‌జ చిత్రంలో రామ్ స‌ర‌స‌న న‌టించిన కీర్తి సురేష్. అవును...నాని చిత్రంలో కీర్తి సురేష్ న‌టిస్తుంద‌ట‌.

'అఆ' శాటిలైట్ హక్కుల దక్కించుకున్న...

నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'అఆ'.