రెమ్యునరేషన్ లేకుండానే...
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ ను రాంజనా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం చేయడమే కాదు, మంచి విజయాన్ని అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్. ఈ చిత్రంతో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ప్రసుతం ఆనంద్ ఎల్.రాయ్ నిమ్మో పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ ఫిప్ కారణంగా ధనుష్ పారితోషకం తీసుకోకుండా నటిస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం తొడరి, కొడి, వడచెన్నై చిత్రాలతో ధనుష్ బిజీ బజీగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com