విశాల్‌ పై తిరుగుబాటు

  • IndiaGlitz, [Wednesday,December 19 2018]

త‌మిళ హీరో విశాల్ నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా.. న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో నిర్మాత‌ల సంఘం విష‌యానికి వ‌స్తే విశాల్‌పై వ్య‌తిరేక‌త నెల‌కొంది. ఇన్నాళ్లు అంత‌ర్గతంగా ఉన్న నిర‌స‌న నేడు ర‌చ్చ‌కెక్కింది.

విశాల్ వ్య‌తిరేక వ‌ర్గం ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు. నిర్మాత‌ల సంఘం కార్యాల‌యానికి తాళాలు వేసి.. ఆ తాళం చెవుల‌ను ద‌గ్గ‌ర‌లోని పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. శుక్ర‌వారం 9 సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి.

ఇన్ని సినిమాలు ఒకేసారి విడుద‌లైతే చిన్న సినిమాల ప‌రిస్థితేంట‌ని వ్య‌తిరేక వ‌ర్గం ప్ర‌శ్నిస్తుంది. 50 మంది నిర్మాత‌లు విశాల్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న చేప‌ట్టారు. విశాల్ లేక‌పోవ‌డంతో కౌన్సిల్ సెక్ర‌ట‌రీ క‌దిరేశ‌న్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ నిర‌స‌న ఎంత దూరం వెళుతుందో చూడాలి.

More News

'పేట్ట'తెలుగు విడుద‌ల పై రెండు తేదీలు..

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.

అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద పదేళ్లుగా అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్‌ జంధ్యాల మెగా ఫోన్‌ పట్టనున్నారు. యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌లా ఉండే బోయపాటి సినిమాల్లాగానే

రానా, నాని వ‌ద్ద‌నుకున్న పాత్ర‌లో బెల్లంకొండ‌

భూస్వాముల ధ‌నాన్ని కొల్లగొట్టి.. పేదలకు పంచిపెట్టే కథే రాబిన్ హుడ్ స్టోరీ. ఇటువంటి రాబిన్ హుడ్ మ‌న ఆంధ్ర‌దేశంలో కూడా ఉండేవాడు ఆయ‌నే టైగ‌ర్ నాగేశ్వ‌రావు.

డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ఆడియో, ట్రైల‌ర్ లాంఛ్.. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో మ‌రియు ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న హైద‌రాబాద్, ఫిల్మ్ న‌గ‌ర్ లోని JRC క‌న్వెన్ష‌న్ లో జ‌ర‌గ‌నున్నాయి.

ధ‌నుష్ 'మారి2' చిత్ర ఆంధ్రా, సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్నఐకాన్ మూవీస్‌

ధ‌నుష్ హీరోగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన లెటెస్ట్‌ చిత్రం మారి2.. ఈ చిత్రం మారికి సీక్వెల్ గా వ‌స్తుంది.