మనోజ్ కొత్త సినిమా టైటిల్స్ ఫిక్స్...

  • IndiaGlitz, [Monday,September 21 2015]

మంచు మ‌నోజ్ హీరోగా ఫ్యామిలీ చిత్రాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాని సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ ఇండియా ప్రై లిమిటెడ్ ప‌తాకం పై ఎం.శివ‌కుమార్ నిర్మిస్తున్నారు. బంధాలు, అనుబంధాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించే ద‌శ‌ర‌థ్ ఈసారి స‌రికొత్త క‌ధాంశంతో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ప్లాన్ చేసాడ‌ట‌.

మ‌నోజ్ స‌ర‌స‌న రెజీనా హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ సినిమాకి శౌర్య అనే టైటిల్ ఫిక్స్ చేసార‌ట‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. టైటిల్ ను బ‌ట్టి చూస్తుంటే..ఇది మాస్ ఫిలింలా అనిపిస్తుంది. గ‌తంలో మ‌నోజ్, ద‌శ‌ర‌థ్ క‌ల‌సి శ్రీ చిత్రం చేసారు. అది ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. మ‌రి..మ‌నోజ్, ద‌శ‌ర‌థ్ క‌ల‌సి ఈసారి చేస్తున్న ప్ర‌య‌త్నం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో..?

More News

ర‌వితేజ తో దిల్ రాజు సినిమా ప్రారంభం ఎప్పుడు..?

ర‌వితేజ న‌టించిన కిక్ 2 అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ సినిమా త‌ర్వాత రవితేజ న‌టిస్తున్న చిత్రం బెంగాల్ టైగ‌ర్.

'అఖిల్' ఆడియో ఆవిష్కరణ

అఖిల్ అక్కినేని,సయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్ స్టార్ నితిన్ నిర్మిస్తున్న చిత్రం 'అఖిల్'.

సూపర్ స్టార్స్ కలిసిన వేళ...

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న కలుసుకున్నారు.

బ్రూస్ లీ ఆడియో డేట్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ఈచిత్రాన్ని శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాని దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

'కేటుగాడు' చిత్రాన్నిసక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత వెంకటేష్ బాలసాని

తేజస్,చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'కేటుగాడు'.