టిప్పు మూడో ప్రయత్నం
Send us your feedback to audioarticles@vaarta.com
`టిప్పు`, `పడేసావే` చిత్రాల హీరో కార్తీక్ రాజు ఇప్పుడు మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తొలి రెండు చిత్రాలతో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన ఈ యువ హీరో మూడోసారి ఓ లవ్ ఎంటర్ ను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.
గౌతమ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో రూపొందనున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ తో సక్సెస్ కొట్టి తానెంటో నిరూపించుకోవాలని కార్తీక్ రాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com