టిక్‌టాక్: నోట్లో ఇరుక్కున్న మౌత్ ఆర్గాన్.. కక్కలేక..!

  • IndiaGlitz, [Sunday,February 02 2020]

సరదా కోసం చేసే పనులు ఒక్కోసారి ప్రాణసంకటమవుతాయి. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో మనం చూసే ఉంటాం. ఇదిగో కెనడాకు చెందిన టిక్‌టాక్ యూజర్ చేసిన ఓ పని ఇప్పుడామెను ఆస్పత్రిపాలుచేసింది. వివరాల్లోకి వెళితే.. మోలీ ఓబ్రియన్ అనే యువతి మౌత్ ఆర్గాన్‌తో ప్రయోగం చేసి .. అందరితో చీవాట్లు తింటోంది. తన సోదరి కోసం మౌత్ ఆర్గాన్ ప్లే చేద్దామనుకున్న మోలీ.. ఏకంగా దాన్నే నోట్లో పెట్టేసుకుంది. అది కాస్తా.. బయటకు రాక తీవ్ర ఇబ్బందుల పాలైంది. మింగలేక.. కక్కలేక అన్న పరిస్థితి ఎదురైంది. దీంతో ఆమె శ్వాస తీసుకున్న ప్రతిసారీ సంగీతం వినపడుతోంది. ఇక చేసేది లేక హాస్పిటల్‌కు పరిగెత్తింది. ఇదిలా ఉండగా.. హాస్పిటల్‌కు వెళ్లేముందు ఓ టిక్ టాక్ వీడియో చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

More News

బాలయ్య పవర్‌ఫుల్ కాదు.. అంత సీన్లేదు.. !?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల సొంత నియోజకవర్గంలో చుక్కెదురైన సంగతి తెలిసిందే.

‘దిశ’ నిందితుడి భార్యతో ఆర్జీవీ భేటీ.. కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

'22' టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా డెఫినెట్‌గా పెద్ద హిట్ అవుతుంది - కింగ్ నాగార్జున

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

కురుమలై లో విక్టరీ వెంకటేష్ 'నారప్ప' యాక్షన్ సీక్వెన్సెస్

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప' షూటింగ్‌ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది.

ఫిబ్ర‌వ‌రి 7న ‘జాను’ని చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్.. అంటారు - దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై