బాహుబలిని బీట్ చేసిన టైగర్...
Send us your feedback to audioarticles@vaarta.com
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన చిత్రం 'టైగర్ జిందా హై'. గతంలో సల్మాన్, కత్రినా నటించిన 'ఏక్ థా టైగర్' చిత్రానికిది సీక్వెల్‌గా రూపొందింది. సినిమాను ఈద్ సందర్భంగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలీ అబ్బాస్ జహీర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లైకుల పరంగా 'బాహుబలి 2' లైకుల రికార్డులను క్రాస్ చేసింది.
వివరాల్లోకెళ్తే..'బాహుబలి 2' ట్రైలర్ 5,41,000 లైకులను రాబట్టుకుంటే 'టైగర్ జిందా హై' చిత్రానికి 7,22,000 లైకులు వచ్చాయి. మరి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 'బాహుబలి 2' రికార్డులను అధిగమిస్తుందా? ఏమో చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com