టికెట్స్ రేట్స్ పెరిగాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జిఎస్‌టి ప్రభావం సినిమా టికెట్స్‌పై ప్రభావం చూపనుంది. ఓ రకంగా సామాన్యుడి ప్రేక్షకుడిపై ఇది పెనుభారం కానుంది.
జిహెచ్ఎంసి
ఏసీ థియేటర్స్ బాల్కనీ - 120, లోయర్ క్లాస్ - 40
నాన్ ఏసీ థియేటర్స్ బాల్కని - 60, లోయర్ క్లాస్ - 20
మునిసిపాలిటీ
ఏసీ థియేటర్స్ బాల్కని-80, లోయర్ క్లాస్-30
నాన్ ఏసీ థియేటర్స్ బాల్కని-60, లోయర్ క్లాస్-20
పంచాయత్
ఏసీ థియేటర్స్ బాల్కని-70, లోయర్ క్లాస్ - 20
నాన్ ఏసీ థియేటర్స్ బాల్కని - 50, లోయర్ క్లాస్ -15
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments