OTT:ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. హనుమాన్ కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో అలరించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఇందులో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన 'హనుమాన్' చిత్రం కూడా ఉంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రూ.350కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్, వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర2 కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఇక థియేటర్స్‌లో గోపిచంద్ హీరోగా నటించిన 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' సినిమాలు విడుదల కానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్..
1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 4
2. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 5
3. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 6
4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 6
5. సూపర్ సెక్స్- మార్చి 6
6. ది జెంటిల్‌మెన్- మార్చి 7
7. పోకెమాన్ హారిజన్స్- మార్చి 7
8. ది సిగ్నల్- మార్చి 7
9. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 8
10. డామ్ సెల్- – మార్చి 8
11. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8
12. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 9
13. లాల్ సలామ్(తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ)- మార్చి 9
అమెజాన్ ప్రైమ్..
యాత్ర2- మార్చి 8
బ్యాచిలర్ పార్టీ- మార్చి 4
జీ5: హనుమాన్- మార్చి 8
సన్ నెక్ట్స్: లాల్ సలామ్ (తమిళ్)- మార్చి 9
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments