OTT:ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. హనుమాన్‌ కూడా..

  • IndiaGlitz, [Monday,March 04 2024]

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో అలరించేందుకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఇందులో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన 'హనుమాన్' చిత్రం కూడా ఉంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రూ.350కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్, వైఎస్ జగన్ బయోపిక్ యాత్ర2 కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఇక థియేటర్స్‌లో గోపిచంద్ హీరోగా నటించిన 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' సినిమాలు విడుదల కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్..

1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 4

2. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 5

3. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 6

4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 6

5. సూపర్ సెక్స్- మార్చి 6

6. ది జెంటిల్‌మెన్‌- మార్చి 7

7. పోకెమాన్ హారిజన్స్‌- మార్చి 7

8. ది సిగ్నల్- మార్చి 7

9. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 8

10. డామ్‌ సెల్‌- – మార్చి 8

11. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8

12. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 9

13. లాల్ సలామ్(త‌మిళ్, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ)- మార్చి 9

అమెజాన్ ప్రైమ్..

యాత్ర2- మార్చి 8
బ్యాచిలర్ పార్టీ- మార్చి 4

జీ5: హనుమాన్- మార్చి 8

సన్ నెక్ట్స్: లాల్ సలామ్ (తమిళ్)- మార్చి 9

More News

Prashant Kishore:ప్రశాంత్ కిషోర్ కల్లబొల్లి మాటలు.. యెల్లో మీడియా రాతలు..

ఐప్యాక్ సంస్థ వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ గతంలో కొన్ని పార్టీల తరపున పనిచేసిన సంగతి తెలిసిందే.

Babu Mohan:ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్.. సాదరంగా ఆహ్వానించిన కేఏ పాల్..

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Revanth Reddy:రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం.. రేవంత్ విజ్ఞప్తికి ప్రధాని మోదీ సానుకూలం..

తెలంగాణ ప్రజల కలల సాకారానికి కేంద్రం ఎప్పుడూ ముందే ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు.

Supreme Court:ప్రజాప్రతినిధుల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

చట్టసభల్లో ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసుల్లో వారికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది.

Prashant Kishore:జగన్‌కు భారీ ఓటమి తప్పదన్న ప్రశాంత్ కిషోర్.. వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం..

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor)