ఈసారి చైతుతో

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

మాస్‌ పల్స్‌ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయిక' సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు. సినిమాలో రెండు సాంగ్స్‌ మాత్రమే పెండింగ్‌ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుని నాగచైతన్యతో సినిమా చేయమని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ సంప్రదించిందట.
బోయపాటికి అందుకు తగిన విధంగా దాదాపు పన్నెండు కోట్లు రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశారని సమాచారం. ఇప్పటి వరకు మాస్‌ ఇమేజ్‌కు దూరంగా ఉన్న చైతు బోయపాటితో సినిమా అంటే మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లే. అలాగే తదుపరి వెంటనే బోయపాటి, అఖిల్‌ కాంబినేషన్‌లో కూడా సినిమా ఉండొచ్చని అంటున్నారు. మొత్తానికి నాగార్జున తన తనయుల కోసం అసలు కాంప్రమైజ్‌ కాకూడదని భావిస్తున్నాడు కాబట్టే ఖర్చుకు ఎక్కడా వెనుకాడటం లేదని తెలుస్తుంది.

More News

'కాలా' సెట్ లో విషాదం...

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కాలా'.ప్రస్తుతం సినిమా చెన్నై షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.

'జాలీ ఎల్.ఎల్.బి.' రీమేక్ లో సప్తగిరి...

కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్ ప్రెస వంటి సూపర్హిట్ చిత్రాన్ని

'మహానటి' లో కలెక్షన్ కింగ్..

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత కథను 'మహానటి' పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ నటుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ'. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అల్రెడి విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్లుక్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

'మా' టీమ్ ఆధ్వర్యంలో పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు

సీనియర్ రచయిత, `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు `మా` టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.