ఇది తాగితే 5 రోజుల్లో కరోనా ఖేల్ ఖతం!
Send us your feedback to audioarticles@vaarta.com
‘కబాసుర కుడినీర్’ గురించి తెలుసా? ఇది తాగితే ఐదు రోజుల్లో కరోనా ఖేల్ ఖతమైపోతుంది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. స్వయంగా వైద్యులు చెబుతున్న మాట. తమిళనాడులోని సిద్ధ నేషనల్ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఈ కషాయాన్ని తయారు చేశారు. ఇది కరోనాకు మంచి మందుగా పని చేస్తుందని తెలిపారు. గతంలో వైరల్ ఫీవర్స్ కోసం ఉపయోగించిన ఈ కషాయాన్ని తాజాగా కరోనా రోగులతో తాగించారట.
అది తాగిన కరోనా బాధితులు 5 రోజుల్లో కోలుకున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ కషాయం రెండు దశలు పూర్తి చేసుకుందని.. మూడో దశ కూడా పూర్తి చేసుకుంటే ఐసీఎంఆర్ అనుమతితో కరోనా బాధితులకు ఇవ్వవచ్చిన వైద్యులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ఈ మూడో దశ కూడా పూర్తైతే మన దేశంలోనే కరోనాకు మంచి మందు దొరికినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments