ప‌వ‌న్ కి న‌చ్చిన త‌మిళ మూవీ ఇదే..

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తున్నారు. బాబీ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అజిత్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ వీరం తెగ న‌చ్చేసింద‌ట‌. ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట ప‌వ‌న్.

యాక్ష‌న్ - ఎమోష‌న్ - ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌పాళ్ల‌లో ఉన్న వీరం సినిమా త‌మిళ‌నాడులో ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ ఈ సినిమానే చేయ‌చ్చు అంటున్నారు. గ‌తంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. సో.. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించ‌వ‌చ్చు. అయితే ఈ సినిమాకి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

ఆ...సెంటిమెంట్ ప్ర‌కారం స్పీడున్నోడు విజ‌యం ఖాయం

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తొలి చిత్రంతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న రెండో సినిమా స్పీడున్నోడు.

మ‌రో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్న కృష్ణ‌వంశీ

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ...లేడీ ఓరియెంట్ మూవీ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్ర‌హ్మోత్స‌వం సెట్ లో స‌మంత‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మిస్తుంది.

స‌ర్ధార్ సెట్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరిద్ద‌రికి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాకా...బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ 'శ్రీమంతుడు'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శ్రీమంతుడు'.