TDP:టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

  • IndiaGlitz, [Friday,March 22 2024]

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు విడతల్లో 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మొత్తం మూడు విడతల్లో 139 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే టీడీపీ పోటీ చేయనున్న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో నాలుగు నియోజకవర్గాలు పెండింగ్‌లో ఉన్నాయి.

పార్లమెంట్ అభ్యర్థులు వీరే..

శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్
అమలాపురం – గంటి హరీష్ మాధుర్
ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
విజయవాడ – కేశినేని శివనాధ్ (చిన్ని)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల – టి. కృష్ణప్రసాద్
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దుగ్గమళ్ల ప్రసాద్ రావు
కర్నూలు – బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
నంద్యాల – బైరెడ్డి శబరి
హిందూపూర్ – బీకే పార్థసారధి

అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

పలాస – గౌతు శిరీష
పాతపట్నం – మామిడి గోవిందరావు
శ్రీకాకుళం – గొండు శంకర్
శృంగవరపుకోట– కోళ్ల లలితా కుమారి
కాకినాడ సిటీ– వనమూడి వెంకటేశ్వరరావు
అమలాపురం– అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు– బోడె ప్రసాద్
మైలవరం– వసంత వెంకట కృష్ణప్రసాద్
నరసరావుపేట– డాక్టర్ చందలవాడ అరవింద్ బాబు
చీరాల– మద్దలూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి– సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

More News

Tamilisai:ఎంపీగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే..?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎంపీగా పోటీ చేసే స్థానం ఖరారైంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో

Manchu Manoj:నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు.. మంచు మనోజ్ క్లారిటీ..

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకల్లో మంచు మనోజ్(Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Vikasit Bharat: కేంద్రానికి ఈసీ బిగ్ షాక్.. వికసిత్ భారత్ సందేశాలు ఆపాలని ఆదేశాలు..

కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న 'వికసిత్ భారత్' ప్రచారాన్ని వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.

Rakshit Atluri:‘శశివదనే’ మూవీ ‘పలాస’ కంటే చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - హీరో రక్షిత్ అట్లూరి

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’.

Ruthuraj:చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ధోనీ వారసుడిగా రుతురాజ్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. రేపు(శుక్రవారం) నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది.