రాజమౌళిని డబ్బులు డిమాండ్ చేశారు...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి చిత్రంతో ప్రపంచ స్థాయికి పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. విజువల్ వండర్‌గా రూపొందిన బాహుబలి-2 ఇప్పుడు 1500 కోట్ల కలెక్షన్స్‌తో ఇండియా హయ్యస్ట్ గ్రాసర్‌గా రేసులో దూసుకెళుతోంది. అయితే బాహుబలి-2 విడుదల తర్వాత తమకు బెదిరింపులు వచ్చాయని, కొందరు హ్యకర్లు ఫోన్ చేసి తాము అడిగిన డబ్బులు ఇవ్వకుంటే సినిమాను నెట్లో పెడతామని బెదిరించారని రాజమౌళి తెలిపారు.
ఈ బెదిరింపులకు పాల్పడిన సైబర్ నేరస్థులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిందుతులను బీహార్‌లోని బిగుసరాయ్లో అరెస్ట్ చేశారట. అయితే వీరి అరెస్టుకు బీహార్ పోలీసులు సహకరించలేదట. కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందుతులు ముందు కరణ్‌జోహార్‌ను డబ్బు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్కామీడియాకు ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com