ఈ లక్షణాలుంటే మీకు కరోనా ఉన్నట్టే..
Send us your feedback to audioarticles@vaarta.com
రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. అలాగే కరోనా లక్షణాల జాబితా కూడా పెరిగిపోతోంది. కొత్తగా మరో మూడు లక్షణాలను సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకటించింది. తలనొప్పి, వాంతులు, విరేచనాలను లైట్ తీసుకోవద్దని.. వాటిలో ఏ లక్షణం ఉన్నా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సీడీసీ సూచించింది.
సీడీసీ ప్రకారం ఇప్పటి వరకూ వెల్లడైన కరోనా లక్షణాల జాబితా
జ్వరం లేదా జలుబు
గొంతునొప్పి
దగ్గు
శ్వాస తీసుకోలేకపోవడం
ఆయాసం
ఒంటి నొప్పులు
రుచి, వాహన గ్రహించే శక్తిని కోల్పోవడం
తలనొప్పి
వాంతులు
విరేచనాలు
పై వాటిలో ఏ లక్షణం ఉణ్నా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలని సీడిసీ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments