ప్రాణాలను బలిగొంటున్న అతివేగం...

  • IndiaGlitz, [Sunday,November 24 2019]

బయోడవర్సిటీ యాక్సిడెంట్ కంటే ముందు మరో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. 104 కి.మీ. స్పీడ్ తో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడి పోయింది. ప్రమాదంలో ఓ మహిళ మృత్యువాత పడగా .. గాయపడిన తొమ్మిది మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు నిర్ధారించారు.

అయితే బయోడవర్సిటీ యాక్సిడెంట్ కంటే ముందు హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. టాంక్ బండ్ పై బైక్ పై వెళ్తున్న యువకులను మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భువనగిరి కి చెందిన భాను కిరణ్, సాయి తేజ అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాగా వీరిద్దరూ ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

More News

'అన్నవదిలేసిండు' లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ

ఎన్.ఎన్.ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ విట్టల్ వాడి మూవీ “అన్న వదిలేసిండు” లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన హీరో కార్తికేయ గారు.

సాంగ్స్ ప్లానింగ్‌లో ద‌ర్శ‌కధీరుడు

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథ‌.

వినాయ‌క్ హీరోయిన్ వార్త‌ల వెనుక సీక్రెట్ ఏంటి?

ప‌లువ‌రు స్టార్ హీరోల‌ను డైరెక్ట‌ర్ చేసి స్టార్ డైరెక్ట‌ర్ లిస్టులో చేరిన వి.వి.వినాయ‌క్‌కి మ‌రో సినిమా చేయ‌డానికి చాలా గ్యాపే వ‌చ్చింది.

విజ‌య‌శాంతి రీ ఎంట్రీ అందుకే ఆల‌స్య‌మైందా?

లేడీ అమితాబ్‌, రాముల‌మ్మ దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత వెండితెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు.

మా 'జార్జ్ రెడ్డి' యూత్ కి కనెక్ట్ అయ్యాడు - దర్శకుడు జీవన్ రెడ్డి,సినిమాటోగ్రాఫర్ సుధాకర్ యక్కంటి

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జిరెడ్డ ఈ శుక్రవారం (22న) విడుదలయి సూపర్ హిట్ టాక్ ని సొంత చేసుకుంది.