'క్షణం' తమిళ హక్కులను దక్కించుకున్న..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు వాళ్లకు బాగా పరిచయమున్న కోలీవుడ్ నటుడు సత్యరాజ్. ఇతనికి శిబిరాజ్ అనే కొడుకు ఉన్నాడు. తను తమిళ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ పోకిరిరాజా అనే సినిమాలో విలన్ గా కూడా నటించాడు. ఈ నటుడు తెలుగులో ఫిభ్రవరిలో విడుదలై విజయం సాధించిన థ్రిల్లర్ క్షణం సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు.
ఈ చిత్రంలో నటిస్తూ సినిమాను శిబిరాజ్ నిర్మిస్తాడని కోలీవుడ్ లో వార్తలు వినపడుతున్నాయి. సాధారణంగా తెలుగు, తమిళంలో మంచి డిస్ట్రిబ్యూట్ రిలేషన్ ఉన్న పివిపి తెలుగులో నిర్మించిన ఈ థ్రిల్లర్ ను తమిళంలో ఎందుకని నిర్మించలేదో తెలియడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com