డైరెక్టర్ మారుతిని వెయింటింగ్‌లో పెట్టిన హీరోలు

  • IndiaGlitz, [Thursday,August 06 2020]

ప్రతిరోజూ పండుగే’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు మారుతి. తీసిన సినిమాలు తక్కువే అయినా సక్సెస్ రేటు మాత్రం పుష్కలంగా ఉంది. అలాంటి దర్శకుడిని కూడా మన హీరోలు వెయిటింగ్‌లో పెట్టేశారు. కారణమంటూ ఏమీ లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా వారి వారి సినిమాలతో బిజీగా ఉండటమే. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికి ఒప్పుకున్న సినిమాల షూటింగ్ పూర్తయితే చాలు.. తరువాత సంగతి తరువాత చూడొచ్చు అన్నట్టుగా ఉన్నారు.

అయితే మారుతి కూడా తన కథకు తగ్గ హీరోనే ఎంచుకుంటారనడంలో సందేహం లేదు. అలాగే ఆయన తాజాగా తన ప్రాజెక్ట్స్ కోసం అల్లు అర్జున్, నాని, రవితేజ, సాయితేజ్ వంటి కొందరు హీరోలను ఎంచుకున్నారట. కానీ వాళ్లంతా వారి ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. వచ్చే ఏడాది వరకూ డేట్స్ లేవట. దీంతో మారుతి మన హీరోలు డేట్లు ఇచ్చే వరకూ వెయిట్ చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది.

More News

బన్నీ రోల్‌ను సుక్కు అలా డిజైన్ చేశారట...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చిరు, బాబీ కాంబోలో మల్టీస్టారర్.. మరో హీరో ఎవరంటే..

‘బలుపు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ బాబీ.

నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు: సీఎంకి కుష్బూ ఫిర్యాదు

తనను ఓ ఆగంతకుడు రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సోషల్ మీడియా

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

అల‌నాటి సావిత్రి జీవిత‌గాథ‌ను ‘మ‌హాన‌టి’ పేరుతో రీమేక్ చేస్తే అందులో సావిత్రి రూప‌ను త‌ల‌పిస్తూ అద్భుతంగా న‌టించిన కీర్తి సురేశ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది.

జగన్‌కు ప్రేమాలయం కట్టుకోండంటూ విరుచుకుపడిన రఘురామరాజు

కేంద్రం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వై కేటగిరి భద్రతను కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడారు.